Amazon FABPHONEFEST from 22nd February to 25th February in Telugu.
ప్రతి మనిషి రోజూ కష్టపడేది కాసిన్ని డబ్బులు వెనకేసికోవడం కోసమే. ఏదైనా వస్తువు కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు. చాల పొదుపుగా ఖర్చు పెడ్తాడు. కొత్త వస్తువులు కొనాలంటే ఏదైనా ఆఫర్లు ఉన్నాయేమో అని ఆలోచిస్తాడు. . సరిగ్గా అలాంటి వారి కోసమే అమెజాన్ నుండి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది
అమెజాన్ వారు అందిస్తున్న సరికొత్త ఆఫర్ గురించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదే అమెజాన్ FABPHONEFEST. ఈ ఆఫర్ 22 ఫిబ్రవరి నుండి 25 ఫిబ్రవరి వరకు మాత్రమే వుంది. ఇందులో మంచి మంచి మొబైల్ ఫోన్స్ ఏకంగా 40 శాతం డిస్కౌంట్తో వస్తున్నాయ్ . ఏ ఏ ఫోన్ ఎంత తక్కువ ధరలో వస్తున్నాయ్ అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
REDMI PHONES:
1). Redmi 9A:
2GB Ram, 32GB storage and 2GHz
octa-core Helio G25 processor ఇలాంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి వుంది.
ధర కేవలం 6799/- రూపాయలు మాత్రమే.
ఒరిజినల్ ధర 8499/- రూపాయలు. కానీ మీకు ఆఫర్లో భాగంగా 6799/- రూపాయలకే వస్తుంది.
అంటే మీరు 20 శాతం డబ్బుల్ని ఆదా చేస్తున్నట్టు.
కావాల్సిన వారు ఈ క్రింది లింక్ నుండి
కొనుక్కోవచ్చు.
Buy here:
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి