ఒక్క సారి చదివి చూడండి!! .. మీకు అద్భుతమైన వ్యక్తి పరిచయం అవుతారు

Naa ishtam రాంగోపాల్ వర్మ - ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఆయన కాంట్రవర్శీలే. ఎవరెవరు ఎన్ని రకాలుగా తిట్టుకున్నా ఆయనని మాత్రం ఏమి చేయలేరు. ఎందుకంటే వర్మ మాట్లాడే దాంట్లో ఎంతో నిజం ఉంటుంది కాబట్టి.
ఆయనలో ఒక పరిణితి చెందిన మనిషి , ఇంకా ఎలాంటి ఇంగితం లేని చిన్న పిల్లాడు ఇద్దరు కనిపిస్తారు. కోట్లల్లో ఒకరిగా వుండే ఈ వర్మ తనకు తానుగా రాసి, తనకు తానుగా అంకితం ఇచ్చుకున్న పుస్తకం " నా ఇష్టం ". ఈ పుస్తకం చదివిన తరువాత మీరు ప్రపంచాన్ని చుసే దృక్పథం మారిపోతుంది. మీకు మీరు సరికొత్తగా పరిచయం అవుతారు.  

ఎమెస్కో వారు ప్రచురించిన ఈ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది. కావాల్సిన వారు ఈ లింక్ ద్వారా కొనుక్కోండి .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రేమికుల దినోత్సవం ... Do Love, Spread the Love

Best Baby care products in Telugu