Best Baby care products in Telugu
అప్పుడే పుట్టిన పిల్లలు చుడగానే ఎంతో ముద్దొస్తుంటారు. వారి బోసి నవ్వులు మన ఒత్తిడిని దిగులును ఇట్టే మాయం చేస్తాయి . వారి నవ్వులతో నవమాసాలు మోసి కన్న తల్లి తన ప్రసవ వేదనని మరిచిపోతుంది. వారి నవ్వులో దైవత్వం ఉంటుంది. అమ్మాయి పుడితే లక్ష్మిదేవి అని అబ్బాయి పుడితే వంశోద్ధారకుడని మురిసిపోయే అమ్మలు నాన్నలు ఎంతో మంది ఉంటారు. వాళ్లు పుట్టాక అమ్మమ్మలు నాన్నమ్మల హడావుడి అంతా ఇంతా కాదు. పిల్లలు ఏమాత్రం ఏడ్చిన అస్సలు ఊరుకోలేరు. వాళ్ళ లాలి పాటలతో ఊరు వాడ ఒక్కటవుతుంది. అలాంటి అపురూపమైన చిన్నారులకోసం పనికొచ్చే వస్తువులు బ్రహ్మాండమైన ఆఫర్లతో ఒక్కసారి చూడండి. దినదినాన పిల్లలు పెరుగుతూ ఇంట్లో చేసే అల్లరి అప్పటి వరకు బోసిగా ఉన్న ఇంటికి కొత్త కళను తెస్తుంది . పిల్లలు ఏమడిగితే అది కొనిచ్చే తల్లిదండ్రులు ఉంటారు. కారణం వారి చిన్ని నవ్వు దూరం కావొద్దని. అందులో ఆటబొమ్మలు మొదలుకొని మంచి మాంచి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి . 1. Wireless...